మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Sabari Giripati Ashtakam – శ్రీ శబరిగిరిపత్యష్టకం
శబరిగిరిపతే భూతనాథ తే
జయతు మంగళం మంజులం మహః |
మమ హృదిస్థితం ధ్వాంతరం తవ
నాశయద్విదం స్కందసోదర || 1 ||
కాంతగిరిపతే కామితార్థదం
కాంతిమత్తవ కాంక్షితం మయా |
దర్శయాద్భుతం శాంతిమన్మహః
పూరయార్థితం శబరివిగ్రహ || 2 ||
పంపయాంచితే పరమమంగళే
దుష్టదుర్గమే గహనకాననే |
గిరిశిరోవరే తపసిలాలసం
ధ్యాయతాం మనో హృష్యతి స్వయమ్ || 3 ||
త్వద్దిదృక్షయ సంచితవ్రతా-
-స్తులసిమాలికః కమ్రకంధరా |
శరణభాషిణ శంఘసోజన
కీర్తయంతి తే దివ్యవైభవమ్ || 4 ||
దుష్టశిక్షణే శిష్టరక్షణే
భక్తకంకణే దిశతి తే గణే |
ధర్మశాస్త్రే త్వయి చ జాగ్రతి
సంస్మృతే భయం నైవ జాయతే || 5 ||
పూర్ణపుష్కలా సేవితాఽప్యహో
యోగిమానసాంభోజ భాస్కరః |
హరిగజాదిభిః పరివృతో భవాన్
నిర్భయః స్వయం భక్తభీహరః || 6 ||
వాచి వర్తతాం దివ్యనామ తే
మనసి సంతతం తావకం మహః |
శ్రవణయోర్భవద్గుణగణావళి-
-ర్నయనయోర్భవన్మూర్తిరద్భుతాః || 7 ||
కరయుగం మమ త్వద్పదార్చనే
పదయుగం సదా త్వత్ప్రదక్షిణే |
జీవితం భవన్మూర్తిపూజనే
ప్రణతమస్తు తే పూర్ణకరుణయా || 8 ||
ఇతి శ్రీ శబరిగిరిపత్యష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.